బిగ్ బాస్ దివి… ఓ రేంజ్ లో రెచ్చిపోయింది…!

DiviVadthya

బిగ్ బాస్‌ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయింది దివి.ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నాభి అందాలు ఆరబోసి రెచ్చిపోయింది.