Divya Agarwal: బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన బిగ్ బాస్ విన్నర్..

Divya Agarwal

Divya Agarwal: సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డివర్స్, రెండు బ్రేకప్. ఎంతోకాలం నుండి డేటింగ్‌లో ఉన్న ప్రేమికులు అయినా.. పెళ్లయి చాలాకాలం కలిసున్న భార్యభర్తలు అయినా.. మనస్ఫర్థలు వస్తే.. మరో నిమిషం ఆలోచించకుండా విడిపోవడం ఇప్పట్లో ఫ్యాషన్. అయితే వారి దారిలోనే వెళ్తానంటూ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పింది బిగ్ బాస్ విన్నర్. బిగ్ బాస్ ముందుగా హిందీలో ప్రారంభమయ్యింది. సక్సెస్‌ఫుల్‌గా 15 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే … Read more