Bigg Boss umadevi : హౌజ్ మొత్తంలో సీనియర్ ఈమెనే! యంగ్ కాంటెస్టంట్స్ తో..
Bigg Boss umadevi : కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 చాలా గ్రాండ్ గా మొదలైంది. హౌజ్ లోకి 15వ కంటెస్టెంట్గా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి ఎంట్రీ ఇచ్చారు. సినిమాలలో, సీరియల్స్ లలో నటించే ఉమాదేవి అందరికి సుపరిచితురాలే.. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఈమె సీనియర్.. మరి ఆ జూనియర్లను తట్టుకొని ఉమాదేవి (Bigg Boss umadevi) ఏ మేరకు నిలబడుతుందో చూడాలి. … Read more