Bellamkonda Sreenivas : బెల్లంకొండ పక్కన బాలీవుడ్ హాట్ బ్యూటీ..!

Bellamkonda Srinivas, Nushrat Bharucha

Bellamkonda Sreenivas : బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈసినిమాని జయంతిలాల్‌ గడ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటకే లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్(Bellamkonda Sreenivas) శరవేగంగా జరుపుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో బెల్లంకొండకు జోడీగా ఓ బాలీవుడ్‌ భామ నటించనున్నట్లుగా ముందునుంచి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అనన్య పాండే, దిశా పటాని లాంటి పేర్లు … Read more