Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడియన్, నిర్మాత కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. మైక్ పట్టుకుంటే పూనకం వచ్సినవాడిలాగా మాట్లాడడం బండ్ల(Bandla Ganesh) స్పెషాలిటీ. ఈ క్రమంలో బండ్ల పలు కాంట్రవర్సీల గురి అవుతున్నాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి…