ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. దీనితో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసులు పెరుగుతుండటంతో చాలామందికి ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుండగా.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ కొరత వస్తోంది. గతేడాది ఏపీలోని ఆస్పత్రులకు 120 టన్నుల…

ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. వరుసగా రెండో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్ పరీక్షించగా 2,558 పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు…