Alia Bhatt: ఆలియా భట్ పెళ్లి కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పెషల్ ఫ్లైట్..

RRR Movie Team

Alia Bhatt:  గత సంవత్సర కాలంలో బాలీవుడ్‌లో చాలా జంటలు పెళ్లి పీటలు ఎక్కాయి. వారి బాటనే ఫాలో అవుతూ త్వరలో ప్రేమపక్షులు ఆలియా భట్, రణభీర్ కపూర్ కూడా పెళ్లితో ఒక్కటి కానున్నారు. చాలాకాలం ఆలియా భట్‌కు రణభీర్ క్రష్. ఈ విషయం పలుమార్లు బయటపెట్టింది కూడా. ఇక ఇన్నాళ్లకు తన చిన్ననాటి క్రష్‌ను పెళ్లి చేసుకొని భార్యగా మారనుంది ఆలియా. అయితే ఆలియా పెళ్లి కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ భారీ సర్‌ప్రైజ్‌నే ప్లాన్ చేసిందట. … Read more