Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ చిత్రంగా తెరకెక్కింది ‘ఆచార్య’. ఎన్నో ఇతర సినిమాలలాగే ఇది కూడా చాలా వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమయ్యింది. దాదాపు సంవత్సరం పాటు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మెగా అభిమానులంతా…