Hanuman Jayanti :జూన్ 4 న హనుమాన్ జయంతి ఉత్సవాలను టీటీడీ ఎక్కడ చేస్తోందంటే…

Hanuman-Jayanti

తిరుమల : టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియా సమావేశం.. టిటిడి పంచాంగంలో‌ నిర్ధేశించిన విధంగా జూన్ నాలుగో తేదీన హనుమన్ జయంతి (Hanuman Jayanti ) నిర్వహిస్తాం.. బేడి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం.. టిటిడి కమిటి ప్రకారం ఆంజనేయ స్వామి జన్మస్ధలం ఆకాశగంగా అని నిర్ధారించడం జరిగింది.. అంజనాదేవి తపస్సు ఫలితంగా ఆంజనేయ స్వామి తిరుమలలో జన్మించడం జరిగింది.. ఆకాశ గంగలో ఓ గృహలో ఉన్న బాలఆంజనేయ స్వామికి భక్తులు పూజలు … Read more