Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్
Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్. స్టెప్పేస్తే స్టేజ్ దద్దరిల్లిపోవాలి. పెర్ ఫార్మెన్స్ చూసి షో జడ్జీలు అదిరిపోవాలి. కో పార్టిసిపెంట్స్ విజిల్స్ మోత మోగించాలి. ఇక ప్రదీప్, రష్మీ లాంటి వాళ్లు.. శభాష్ అనాలి. ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ప్రోమో చూస్తే .. ఇవే ఫీలింగ్స్ కలుగుతాయి. అసలా ఎనర్జీ ఏంటి.. … Read more