Samantha Preetham Jukalker : సమంతకు ప్రీతమ్ జుకల్కర్ కు ఎలా పరిచయం.. అసలు ఎవరీయన?

Samantha Preetham Jukalker sirimalli

Samantha Preetham Jukalker : ప్రీతమ్ జుకల్కర్. సమంత నాగచైతన్యల విడాకులు విషయంలో ఇప్పుడిదే హాట్ నేమ్. ఎవరీ ప్రీతమ్ జుకల్కర్ అంటూ తెగ సెర్చ్ చేస్తు్న్నారు. కొన్నాళ్లుగా సమంత పక్కన కనిపిస్తున్నాడు సరే.. అసలు ఆయనకు సమంతకు ఎక్కడ ఎలా పరిచయం అయ్యింది అన్నదాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేరు భారీగా ఉంది కదా అని ఎక్కడివాడో అనుకోనక్కరలేదు. హైదరాబాద్ లో కాస్త పేరున్న డిజైనర్లలో ప్రీతమ్ జుకల్కర్ ఒకరు. కాటన్ వస్త్రాలకు సంబంధించి ఫ్యాషన్ … Read more