Sridevi Drama Company : గుండెను టచ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో.. దీనిని చూస్తే కన్నీళ్లు ఆగవు!
Sridevi Drama Company : అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేరు. తల్లిదండ్రులంటే వరం. దేవుడు ఉండడానికి వీలుపడని చోట వీళ్లను పంపిస్తాడు. అలాంటిది కొంతమందికి ఏం మాయరోగం వస్తుందో కాని.. కన్నవారిని.. వృద్దాశ్రమాల్లో చేర్పించేస్తారు. వాళ్లేమైనా బొమ్మలా.. ఆడుకోవడానికి పనికిరావని స్టోర్ రూమ్ లో పడేయడానికి. అందుకే అలాంటి పండుటాకుల గుండెలోతులను టచ్ చేసింది శ్రీదేవీ డ్రామా కంపెనీ (Sridevi Drama Company). శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో … Read more