Bigg Boss 5 Telugu Nominations : డోస్ పెంచిన బిగ్‌‌బాస్ .. నామినేషన్స్ షురూ..!

Bigg Boss 5 Telugu Nominations

Bigg Boss 5 Telugu Nominations : టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ గా నిన్న మొదలైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ అయితే కలర్ఫుల్ గా కళకళలాడుతుంది. అలా కంటెస్టెంట్లు లోపలికి వెళ్ళారో లేదో నామినేషన్స్(Bigg Boss 5 Telugu Nominations ) ఘట్టం మొదలైపోయింది. అవును ఈ మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమోతో … Read more