Bigg Boss siri Hanmanth : ఎవరీ సిరి హన్మంత్.. ఎక్కడినుంచి వచ్చింది?
Bigg Boss sirihanmanth : కింగ్ నాగార్జన ముచ్చటగా మూడోసారి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss siri Hanmanth) మొదలైంది. ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై’ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కింగ్.. మజ్ను పాటకు స్టెప్పులేసి వావ్ అనిపించాడు. షో మొదటి కంటెస్టెంట్ గా సిరి హన్మంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ సిరి హన్మంత్ అని నెటిజన్లు సెర్చ్ కూడా మొదలు పెట్టేశారు. విశాఖపట్నంలో ప్రాంతీయ ఛానల్లో న్యూస్ … Read more