International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే..

International Day of Yoga

International Yoga Day : ఒక ఆసనం.. వెన్నెముకకు ఊతమిస్తుంది. మరో ఆసనం.. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. ఇంకో ఆసనం.. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాంటి లక్షల కొద్దీ ఆసనాలు యోగాలో ఉన్నాయి. అందుకే జాతి, కుల, మత, లింగ భేదం లేకుండా.. యోగాకు పట్టం కట్టింది భారతావని. ప్రపంచమంతా.. క్యాలండర్ లో ఒక రోజును కేటాయించేలా చేసింది. అదే యోగా (International Yoga Day) ప్రత్యేకత. 5000 ఏళ్ల క్రితమే మన జీవనవిధానంలో అంతర్భాగమైన … Read more