Mahabharata success story on coronavirus : మహాభారతంలో ఈ అస్త్రం లేని యుద్ధం కథ గురించి తెలిస్తే.. కరోనాపై ఈజీగా గెలవచ్చు

corona

Mahabharata success story on coronavirus : అస్త్రంలేని యుద్ధం తెలుసా.. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు మరణించి నప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది.. తన తండ్రిని హత్య చేసిన సైన్యం పై అతను “నారాయణాస్త్రం” అనే భయంకరమైన ఆయుధాన్ని, పాండవ సైన్యంపై వదిలాడు .. ఆ అస్త్రం పై, ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేరు, ఇది ప్రజలను కాల్చివేస్తుంది, మరియు చేతిలో ఆయుధాలు ఉన్నవారిని లేదా పోరాడటానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా వెంటనే నాశనం చేస్తుంది .. … Read more