Drushyam : దృశ్యం పెద్ద పాప ఇప్పుడు మాములుగా లేదుగా..!

Kruthika Jayakumar, drushyam

Drushyam :  వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా వచ్చిన దృశ్యం (Drushyam) సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు నటించారు. అందులో అంజు అనే పెద్ద పాప పాత్రలో నటించింది కృతిక జయకుమార్.. ఈ సినిమాతో ఆమెకి మంచి పేరు రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు కూడా వచ్చాయి. అల్లరి నరేష్ సరసన ఇంట్లో దయ్యం నాకేం భయం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా … Read more