Keerthi Reddy : నటి కీర్తిరెడ్డి ఇంట విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Heroine Keerthi Reddy

Keerthi Reddy : సినిమా ఇండస్ట్రీలోను, వారి ఆత్మీయవర్గాల్లోను ఒక్కొక్కరి మరణం అందరినీ కలచివేస్తోంది. సెలబ్రెటీలు మరణిస్తే.. అది వారి కుటుంబంతో పాటు.. వారితో అనుబంధం ఉన్నవారికి అంతులేని శోకాన్ని మిగులుస్తుంది. కరోనా కావచ్చు.. అనారోగ్యం వల్ల కావచ్చు.. కానీ వారి మృతి మాత్రం అందరికీ తీరని లోటే. ఇప్పుడు అలాంటి ఘటనే తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి (Keerthi Reddy) ఇంట చోటుచేసుకుంది. కీర్తిరెడ్డి తండ్రి, టీఆర్ఎస్ నేత కేశ్ పల్లి ఆనందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో … Read more