Telangana Municipal Elections : తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. జీహెచ్ఎంసీలో ఆ డివిజన్ కు కూడా..

Telangana Municipal Elections

Telangana Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తరువాత రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని అంతా ఎదురుచూశారు. ఇప్పుడు వార్డుల పునర్విభజన కూడా పూర్తవ్వడంతో ఎన్నికల ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎన్నికల (Telangana Municipal Elections)  నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు … Read more