Today Horoscope : 30-06-2021 బుధవారం… నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-30-06-2021

Today Horoscope : 30-06-2021 బుధవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (30-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : నిరుద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులు వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు, ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృషభ రాశి … Read more