Today Horoscope : 20-06-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-20-06-2021

Today Horoscope : 20-06-2021 ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (20-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. నూతన వస్తు,వస్త్రలాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆస్తుల వ్యవహారంలో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి తొలగి ఉపశమనం పొందుతారు. వృషభ రాశి … Read more