Today Horoscope : 17-07-2021 శనివారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-17-07-20211

Today Horoscope : 17-07-2021 శనివారం. నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (17-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : కుటుంబ సభ్యుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి (Taurus) … Read more