Today Horoscope : 09-07-2021 శుక్రవారం … నేటి రాశిఫలాలు..

Rassi Phalalu-09-07-2021

Today Horoscope : 09-07-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (09-07-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : అవసరానికి చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో వివాదాలు కలుగుతాయి ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం మరింత గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వృషభ రాశి (Taurus) … Read more