Chandrababu Sonu Sood : చంద్రబాబు, సోనూసూద్ కలిసి త్వరలోనే..

Sonu Sood & Chandra Babu

Chandrababu Sonu Sood : త్వరలోనే కలిసి ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్ కు సూచించిన చంద్రబాబు… అంగీకరించిన సోనూసూద్ సోనూ సూద్, సినీ నటుడు : హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషం ఆంధ్రా, తెలంగాణలు నాకు ఇల్లు లాంటివి నా భార్య ఆంధ్రప్రదేశ్ ఆమె కావటం సంతోషం తెలుగు రాష్ట్రాలతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది కోవిడ్ … Read more

Motivational Story : కరోనా భయం పోవడానికి తొండ, పాము కథే బెస్ట్ మెడిసిన్

corona story

Motivational Story  : ఒక తొండ, పాముతో., నేను చెప్పినట్టు చేస్తే, నువ్వు కాటేసిన మనిషి చావడు, కానీ నేను కరిచిన మనిషి చస్తాడు అంది. అదెలా అనడిగింది పాము. నేను చెప్పినట్టు చెయ్యి అని, ఆ పొలంలో పనిచేసుకునే రైతుని వెనుక నుండి కాటెయ్యి అంది తొండ. పాము అలానే కాటేసింది, వెంటనే ఆయన రెండు కాళ్ల మద్య నుంచి ముందుకి తొండ పరిగెత్తిపొయ్యిందంట. నన్ను కరిసచింది తొండే కదా అని ధైర్యం తో గాయానికి … Read more

Allu Arjun Corona Positive : అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్.. అభిమానులు ఆందోళన చెందవద్దన్న బన్నీ

All-Arjun

Allu Arjun Corona Positive : కరోనా రక్కసి తెలుగు సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే చాలామంది దీని బారిన పడ్డారు. మెగాఫ్యామిలీలోనూ కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Corona Positive) కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా చెప్పాడు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నానని చెప్పాడు.   ప్రస్తుతం అల్లు అర్జున్ … Read more

Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్!

fight against corona virus

Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్! Corona Virus : కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. కాని దాని వెన్నులో వణుకు పుట్టించే శక్తి మనిషికి ఉంది. దానికి సింపుల్ గా కొన్ని పద్దతులు ఫాలో అవ్వడమే. అందరూ చెప్పే మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించడం మామూలే. కానీ, వాటితోపాటు మరికొన్ని పద్దతులు ఫాలో అయితే.. వైరస్ వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేదు. అంటే.. … Read more

Corona Virus : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

corona

Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం Corona Virus : మనిషిపై దాడి చేసే వైరస్ ది బలమైన గుండాల సైన్యం. ఇవతలేమో రాజబాబు లాంటి బక్కచిక్కిన మనిషి. ఇక యుద్ధం ఏమి జరుగుతుంది? రాజబాబు మూడు రోజుల్లో చేతులు ఎత్తేస్తాడు. వ్యక్తి శరీరం లోని ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉంటే మూడు రోజుల యుద్ధం లో వైరస్ (Corona Virus) విజయం … Read more

Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

corona

Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు? Corona Virus : ఒక వ్యక్తి ఇమ్యూనిటీ వ్యవస్థ మరీ బలంగా కాకుండా అలాగని బలహీనంగా కాకుండా మధ్య స్థాయిలో ఉంటే మూడు రోజుల యుద్ధంలో ఫలితం తేలదు. ఆ సమరం కొనసాగుతుంది. మూడో రోజు తరువాత వైరస్ ముక్కు నుంచి శరీరం లో ప్రవేశిస్తుంది. వైరస్ (Corona Virus) తన సంఖ్య ను పెంచుకోవడం ప్రారంబిస్తుంది. … Read more

Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Indian railways

Corona Rulls : అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..! Corona Rulls : దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లతో సహా రైల్వే ప్రాంగణంలో ఎవరైనా మాస్క్ ధరించకున్నా, బహిరంగంగా ఉమ్మివేసినా రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఆరు నెలల వరకు అమలులో ఉంటాయని పేర్కోంది. అంతేకాకుండా జ్వరం, దగ్గు, శ్వాసకొస సమస్యలతో ఇబ్బంది … Read more

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో..

sonu sood

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో.. Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమధ్యనే ఆచార్య సినిమా షూటింగ్ లో కూడా ఆయన పొల్గొన్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ వచ్చింది. కానీ ముందు జాగ్రత్తగా సోనూసూద్ (Sonu Sood) ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు. అందుకే తన … Read more

Coronavirus Spray : ఈ స్ప్రే ఒక్కసారి కొడితే కరోనా నుంచి 35 రోజులు సేఫ్! ఈ శానిటైజర్ రాసుకుంటే 24 గంటల పాటు రక్షణ!

iit hyderabad anty corona virus spray

Coronavirus Spray : ఈ స్ప్రే ఒక్కసారి కొడితే కరోనా నుంచి 35 రోజులు సేఫ్! ఈ శానిటైజర్ రాసుకుంటే 24 గంటల పాటు రక్షణ! Coronavirus Spray :  అసలే పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనను పెంచుతున్నాయి. దాని నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ప్రజలంతా సతమతమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంచి శుభవార్త చెప్పింది ఐఐటీ హైదరాబాద్. వాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు తయారుచేశారు. వాళ్లు కనిపెట్టిన స్ర్పేను.. ఉపరితలం పైన, … Read more

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను..

Pawan kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స Pawan Kalyan :జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఈ నెల 3వ తేదీని తిరుపతిలో బహిరంగ సభ, పాదయాత్రలో పాల్గొన్నారు. తరువాత హైదరాబాద్ కు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు రిజల్ట్ నెగిటివ్ గానే వచ్చింది. అయినా సరే తన సిబ్బందిలోని కొంతమందికి కొవిడ్ పాజిటివ్ రావడంతో డాక్టర్ల సలహా మేరకు పవన్ కల్యాణ్ … Read more