Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు..(10-12-2023 to 16-12-2023)
Weekly Horoscope :ఈ వారం ఈ రాశులవారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు..(10-12-2023 to 16-12-2023) Weekly Horoscope : SREE KRUPA (03-12-2023 to 09-12-2023) మేష రాశిఫలాలు (10-12-2023 to 16-12-2023) చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. భూవివాదాల నుంచి తెలివిగా బయటపడతారు.ఇంటబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన … Read more