Today Horoscope : 29-08-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-29-08-2021

Today Horoscope : 29-08-2021 ఆదివారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (29-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు దైవ చింతన పెరుగుతుంది బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వృషభ రాశి … Read more