Today Horoscope : 24-08-2021 మంగళవారం… నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-24-08-2021

Today Horoscope : 24-08-2021 మంగళవారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (24-08-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. వృషభ రాశి (Taurus) : మిత్రుల నుండి … Read more