Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?

srirama--navami

Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా? శ్రీరామనవమి (Sri Rama Navami )అంటే రాముడి పెండ్లి రోజే కాదు… అది ఆయన అవతరించిన రోజు కూడా.. చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం . మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం . శ్రీరాముడి అవతరించిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు … Read more