Nabha Natesh : సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నభా నటేష్(Nabha Natesh). ఇక పూరీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో క్రేజ్ అమాంతం పెరిగింది. తర్వాత ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం…