International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. ఎంతకాలం బతుకుతారో చెప్పడం.. యోగాతోనే సాధ్యం. ఎక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ ఆయుష్షని, తక్కువ శ్వాస తీసుకుంటే ఎక్కువ ఆయుర్దాయమని అంటారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస తగ్గుతుంది.…