రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశం ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాలు కర్ఫ్యూఉండాలన్న సీఎం మనం కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం వాలంటీర్లు, ఆశావర్కర్లు,…