Today Horoscope : 15-06-2021 మంగళవారం .. నేటి రాశిఫలాలు..

Rassi-Phalalu-15-06-2021

Today Horoscope : 15-06-2021 మంగళవారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. SREE KRUPA (15-06-2021) రాశి ఫలితాలు మేష రాశి (Aries) : మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ … Read more