Maestro : నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మాస్ట్రో(Maestro).. బాలీవుడ్ లో వచ్చిన అంధాధూన్ సినిమాకు రీమేక్.. అక్కడ రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది.. అక్కడ రాధికా ఆప్టే బోల్డ్, లిప్ లాక్…