Today Horoscope: ఆ రాశి వారు వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు..(14-12-2023)
Today Horoscope: ఆ రాశి వారు వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు..(14-12-2023) SREE KRUPA (14-12-2023) రాశి ఫలితాలు మేషం: వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వృషభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం … Read more