Mallareddy Audio Tape : ఓ రియాల్టర్‌ను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Mallareddy Audio Tape) బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై మల్లారెడ్డి స్పందించారు. డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.…