మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు తెరపైకి పైకి రావడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయలు వేడెక్కాయి. దీనితో ఆయనపై వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం, మెదక్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టీం దానిపైన విచారణ జరపడం,…