Sridevi Drama Company : అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేరు. తల్లిదండ్రులంటే వరం. దేవుడు ఉండడానికి వీలుపడని చోట వీళ్లను పంపిస్తాడు. అలాంటిది కొంతమందికి ఏం మాయరోగం వస్తుందో కాని.. కన్నవారిని.. వృద్దాశ్రమాల్లో…