నేడు వెలువడిన తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్లో వైసీపీ భారీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తి రెండు లక్షలకి పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఎవరీ గురుమూర్తి అనే చర్చ అందరిలో నెలకొంది. గురుమూర్తి స్వస్థలం…