Neha Shetty: ఈరోజుల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలావరకు నటీనటులు గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సరైన హిట్ ఒక్కటి పడితే.. కెరీర్ స్టార్టింగ్‌లోనే వారి లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇటీవల సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎందరో నటీమణులే…