మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్(TRS) పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు, మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ పైన స్పష్టం చేయనున్నారు. మెదక్ జిల్లాలో 66 ఎకరాల అసైన్డ్ భూములను ఈటెల కబ్జా చేసినట్లుగా…