Etela Rajendar : మంత్రి ఈటెల రాజేందర్(Etela Rajendar).. ఇప్పుడు తెలంగాణలో మెయిన్ హాట్ టాపిక్.. మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపైన ఆయన పైన దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉందని మెదక్ జిల్లా…