MLA  : సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దిమందిలో రోజా (MLA ) సెల్వమణి ఒకరు. స్టార్ హీరోయిన్ గా అందరు హీరోలతో సినిమాలు చేసిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.…