Big Breaking :  సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య..!
Latest Off Beat

Big Breaking : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య..!

Big Breaking : సైదాబాద్‌ లో ఆరేళ్ళ చిన్నారి హత్యచార, హత్య ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ – ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం( Big Breaking ) కనిపించింది.. చేతిపైన మౌనిక అనే పచ్చబొట్టుతో ఉన్న పేరుతో ఉన్న టాటూని చూసి పోలీసులు ఇది రాజు మృతదేహమే అని గుర్తించారు. కాగా గత ఎనమిది రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజుని కడసారి కనిపించింది ఉప్పల్లోనే.. ఆ తర్వాత అతడి ఆచూకీకోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు..

Also Read :