Off Beat

Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Corona Rulls : అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Corona Rulls : దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లతో సహా రైల్వే ప్రాంగణంలో ఎవరైనా మాస్క్ ధరించకున్నా, బహిరంగంగా ఉమ్మివేసినా రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిబంధనలు ఆరు నెలల వరకు అమలులో ఉంటాయని పేర్కోంది. అంతేకాకుండా జ్వరం, దగ్గు, శ్వాసకొస సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు రైళ్లల్లో ప్రయాణించవద్దని రైల్వే శాఖ సూచించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే.

శనివారం దేశవ్యాప్తంగా 2,34,692 తాజా కేసులు, 1,341 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌‌‌‌ని విడుదల చేసింది.

Also Read :Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను.

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage