Photo Gallery

Priya Prakash Varrier : యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ ప్రియప్రకాశ్ వారియర్…..

Priya Prakash Varrier : యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ ప్రియప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier) చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం. అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేది. ఒరు అడార్‌ లవ్‌’(తెలుగులో లవర్స్‌ డే) చిత్రం లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది. మంచి గుర్తింపును తెచ్చుకుంది. దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా.. హిందీలోనూ చేశా. .. ప్రస్తుతం తేజా సజ్జతో కలిసి ఇష్క్‌ సినిమాలో నటిస్తోంది.

ప్రియ ప్రకాశ్ వారియర్
ప్రియ ప్రకాశ్ వారియర్
నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది.
నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెక్‌’లో కథానాయికగా నటించింది.
దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా
దక్షిణాదిలో తమిళంలో తప్ప మిగతా మూడు ప్రధాన భాషల్లోనూ నటించా
ఒక భాషకి పరిమితం కాకుండా... ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా అని చెప్పిన ప్రియప్రకాశ్.
ఒక భాషకి పరిమితం కాకుండా… ఎక్కడ మంచి కథ వస్తే అక్కడ నటిస్తూ ప్రయాణం చేస్తా అని చెప్పిన ప్రియప్రకాశ్.
నటనతోపాటు... నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ కూడా తీసుకున్నా
నటనతోపాటు… నృత్యం, సంగీతంలోనూ నాకు ప్రవేశం ఉంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ కూడా తీసుకున్నా
సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పిన ప్రియప్రకాశ్ వారియర్
సినిమాల్లో పాడే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పిన ప్రియప్రకాశ్ వారియర్
‘లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది’’
‘                                                 లవర్స్‌ డే’లోని కన్నుగీటే సన్నివేశం అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది’’
చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం - ప్రియప్రకాశ్ వారియర్
చిన్నప్పట్నుంచి నటన అంటే ఇష్టం – ప్రియప్రకాశ్ వారియర్
అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని
అద్దం ముందు నిలుచుని డైలాగులు చెప్పడం, ఏదో ఒక సన్నివేశం ఎంచుకుని నటించడంలాంటి పనులు చేసేదాన్ని
కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా
కన్నడలో నేను నటించిన ‘విష్ణుప్రియ’ సినిమాలోనూ పాట పాడా
ప్రియ ప్రకాశ్ వారియర్
ప్రియ ప్రకాశ్ వారియర్
ప్రస్తుతం తేజా సజ్జతో కలిసి ఇష్క్‌ సినిమాలో నటిస్తోంది
ప్రస్తుతం తేజా సజ్జతో కలిసి ఇష్క్‌ సినిమాలో నటిస్తోంది
ప్రియ ప్రకాశ్ వారియర్
ప్రియ ప్రకాశ్ వారియర్
ప్రియప్రకాశ్ వారియర్
ప్రియప్రకాశ్ వారియర్
ప్రియప్రకాశ్ వారియర్
ప్రియప్రకాశ్ వారియర్

 

ప్రియప్రకాశ్ వారియర్
ప్రియప్రకాశ్ వారియర్

ఇవి కూడా చదవండి : 

Also Read : Anupama Parameswaran : బ్లాక్ శారీతో వైట్ బ్యూటీ మ్యాజిక్.. ఫ్యాన్స్ లో మ్యూజిక్..

Also Read : Vakeel Saab Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్.. అంజలి కలర్ ఫుల్ పిక్స్.. శారీ ఫోటోస్ అదుర్స్

Also Read : Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్.

Also Read : Krithi Shetty : హాఫ్ శారీలో కేక పుట్టిస్తున్న కృతీశెట్టి.. కన్నడ పిల్ల సొగసే సొగసు

Also Read : Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage