2024-07-14 01:33:13
Panchangam Today : ఈ రోజు ఆ సమయంలో ఏ పనీ వద్దు! (22-04-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు ఆ సమయంలో ఏ పనీ వద్దు! (22-04-2022)

Panchangam Today : ఈ రోజు ఆ సమయంలో ఏ పనీ వద్దు! (22-04-2022)

 

Panchangam Today : 22 ఏప్రిల్ 2022 – శుక్రవారం
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
చైత్ర మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:59
సూర్యాస్తమయం – సా. 6:30 

తిథి – షష్ఠి ఉ. 8:43 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – పూర్వా షాఢ రా. 8:10 వరకు
యోగం – శివ ఉ. 7:05 వరకు
కరణం – వనిజ ఉ. 8:43 వరకు విష్టి రా. 7:35 వరకు

వర్జ్యం – తె. 3:47 నుండి తె. 5:18 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:29 నుండి ఉ. 9:19 వరకు
మ. 12:39 నుండి మ. 1:29 వరకు
రాహుకాలం – ఉ. 10:40 నుండి మ. 12:14 వరకు
యమగండం – మ. 3:22 నుండి సా. 4:56 వరకు
గుళికాకాలం – ఉ. 7:33 నుండి ఉ. 9:07 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:23 నుండి తె. 5:11 వరకు
అమృత ఘడియలు – మ. 3:46 నుండి సా. 5:15 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:49 నుండి మ. 12:39 వరకు
————————————–

22 ఏప్రిల్ 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

చాల – 05:57 – 07:32 – శుభం
లాభ – 07:32 – 09:07 – శుభం
అమృత – 09:07 – 10:42 – శుభం
కాళ – 10:42 – 12:17 – అశుభం
శుభ – 12:17-13:52 – శుభం
రోగ – 13:52 – 15:27 – అశుభం
ఉద్వేగ – 15:27 – 17:01 – అశుభం
చాల – 17:01 – 18:36 – శుభం

చౌగడియ (రాత్రి)

 

రోగ – ’18:36-20:01 – అశుభం
కాళ – 20:01 – 21:26 – అశుభం
లాభ – 21:26-22:51 – శుభం
ఉద్వేగ – 22:51 – 24:16* – అశుభం
శుభ – 24:16* – 25:41* – శుభం
అమృత – 25:41* – 27:06* – శుభం
చాల – 27:06* – 28:31* – శుభం
రోగ – 28:31* – 29:56* – అశుభం
——————–

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఈ వారమంతా తిరుగులేదు! (17-04-2022 నుంచి 23-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page