2024-07-18 01:12:28
Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (17-03-2022) – Sirimalli.com

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (17-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (17-03-2022)

 

Panchangam Today : ’17 మార్చి 2022 – గురువారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:26
సూర్యాస్తమయం – సా. 6:22

తిథి – చతుర్దశి మ. 1:26 వరకు
సంస్కృత వారం – బృహస్పతి వాసరః
నక్షత్రం – పూర్వ ఫల్గుని(పుబ్బ) రా. 12:27+ వరకు
యోగం – శూల రా. 1:024 వరకు
కరణం – వనిజ మ. 1:26 వరకు విష్టి రా. 1:10+ వరకు

వర్జ్యం – ఉ. 7:41 నుండి ఉ. 9:16 వరకు
దుర్ముహూర్తం – ఉ. 10:25 నుండి ఉ. 11:12 వరకు
మ. 3:11 నుండి మ. 3:59 వరకు
రాహుకాలం – మ. 1:54 నుండి మ. 3:23 వరకు
యమగండం – ఉ. 6:26 నుండి ఉ. 7:56 వరకు
గుళికాకాలం – ఉ. 9:25 నుండి ఉ. 10:55 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:50 నుండి తె. 5:38 వరకు
అమృత ఘడియలు – సా. 6:06 నుండి రా. 7:43 వరకు
అభిజిత్ ముహూర్తం – మ. 12:00 నుండి మ. 12:48 వరకు
——————–

17 మార్చి 2022 – చౌ గడియలు

 

చౌగడియ (పగలు)

 

శుభ – ’06:26 – 07:56 – శుభం
రోగ – ’07:56 – 09:26 – అశుభం
ఉద్వేగ – 09:26 – 10:56 – అశుభం
చాల – 10:56 – 12:27 – శుభం
లాభ – 12:27 -13:57 – శుభం
అమృత – 13:57 – 15:27 – శుభం
కాళ – 15:27 – 16:57 – అశుభం
శుభ – 16:57 – 18:27 – శుభం

చౌగడియ (రాత్రి)

అమృత – 18:27 – 19:57 – శుభం
చాల – 19:57 – 21:27 – శుభం
రోగ – 21:27 – 22:56 – అశుభం
కాళ – 22:56 – 24:26* – అశుభం
లాభ – 24:26* – 25:56* – శుభం
ఉద్వేగ – 25:56* – 27:26* -అశుభం
శుభ – 27:26* – 28:55* – శుభం
అమృత – ’28:55* – 30:25* శుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

 

For More Updates Follow us on – Sirimalli Page