Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (17-06-2022)

Panchangam Today : ఈరోజు అమృత ఘడియలు (17-06-2022)

Panchangam Today : 17 జూన్ 2022 – శుక్రవారం
సంకష్టహర చతుర్థి
శ్రీ శుభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – కృష్ణపక్షం
సూర్యోదయం – తె. 5:45
సూర్యాస్తమయం – సా. 6:48

తిథి – తదియ ఉ. 6:11 వరకు
సంస్కృత వారం – భృగు వాసరః
నక్షత్రం – ఉత్తరాషాఢ ఉ. 9:51 వరకు
యోగం – ఇంద్ర సా. 5:13 వరకు
కరణం – విష్టి ఉ. 6:11 వరకు బవ సా. 4:36 వరకు

వర్జ్యం – మ. 1:33 నుండి మ. 3:00 వరకు
దుర్ముహూర్తం – ఉ. 8:22 నుండి ఉ. 9:14 వరకు
మ. 12:43 నుండి మ. 1:35 వరకు
రాహుకాలం – ఉ. 10:39 నుండి మ. 12:17 వరకు
యమగండం – మ. 3:32 నుండి సా. 5:10 వరకు
గుళికాకాలం – ఉ. 7:23 నుండి ఉ. 9:01 వరకు

బ్రహ్మ ముహూర్తం – తె. 4:09 నుండి తె. 4:57 వరకు
అమృత ఘడియలు – రా. 10:14 నుండి రా. 11:41 వరకు
అభిజిత్ ముహూర్తం – ఉ. 11:51 నుండి మ. 12:43 వరకు
————————-

17 జూన్ 2022 – చౌ గడియలు

 

చౌగడియ(పగలు)

 

చాల – ’05:42 – 07:21 -శుభం
లాభ – ’07:21 – 09:01 – శుభం
అమృత – 09:01 – 10:40 – శుభం
కాళ – 10:40 – 12:19 అశుభం
శుభ – 12:19 – 13:58 – శుభం
రోగ – 13:58-15:38 – అశుభం
ఉద్వేగ – 15:38 – 17:17 – అశుభం
చాల – 17:17-18:56 – శుభం

 

చౌగడియ (రాత్రి)

 

రోగ – 18:56 – 20:17- అశుభం
కాళ – 20:17 – 21:38 – అశుభం
లాభ – 21:38 – 22:58 – శుభం
ఉద్వేగ – ’22:58 – 24:19* – అశుభం
శుభ – 24:19* – 25:40* – శుభం
అమృత – 25:40* – 27:01* – శుభం
చాల – 27:01* – 28:21* – శుభం
రోగ – 28:21* – 29:42* – అశుభం
—————————–

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి అవసరానికి ధన సహాయం! (12-06-2022 నుంచి 18-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page