Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (09-03-2022)

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (09-03-2022)

Panchangam Today : 09 మార్చి 2022 – బుధవారం
శ్రీప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:32
సూర్యాస్తమయం – సా. 6:21

సప్తమి – రా. 2:58+ వరకు
సంస్కృత వారం – సౌమ్య వాసరః
నక్షత్రం – కృతిక ఉ. 8:30 వరకు
యోగం – విష్కంభ రా. 1:16+ వరకు
కరణం – గరజి మ. 1:43 వరకు
వనిజ రా. 2:58+ వరకు

వర్జ్యం – రా. 2:30 నుండి తె. 4:18 వరకు
దుర్ముహూర్తం – మ. 12:03 నుండి మ. 12:50 వరకు
రాహుకాలం – మ. 12:26 నుండి మ. 1:55 వరకు
యమగండం – ఉ.8:01 నుండి ఉ. 9:29 వరకు
గుళికాకాలం – ఉ. 10:58 నుండి మ. 12:26 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:56 నుండి తె. 5:44 వరకు
అమృత ఘడియలు – లేదు
అభిజిత్ ముహూర్తం – లేదు


09 మార్చి 2022 – చౌ గడియలు

చౌగడియ (పగలు)

లాభ – ’06:33 – 08:02 – శుభం
అమృత – 08:02 – 09:31 – శుభం
కాళ – 09:31 – 10:59 – అశుభం
శుభ – 10:59 – 12:29 – శుభం
రోగ – 12:29 – 13:58 – అశుభం
ఉద్వేగ – 13:58 – 15:27 – అశుభం
చాల – 15:27 – 16:56 – శుభం
లాభ – 16:56 – 18:25 – శుభం


చౌగడియ (రాత్రి)

ఉద్వేగ – 18:25-19:56 – అశుభం
శుభ – 19:56 – 21:27 – శుభం
అమృత – 21:27 – 22:58 శుభం
చాల – 22:58 – 24:28* శుభం
రోగ – 24:28* – 25:59* – అశుభం
కాళ – 25:59* – 27:30* – అశుభం
లాభ – 27:30* – 29:01* – శుభం
ఉద్వేగ – ’29:01* – 30:32* – అశుభం

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

For More Updates Follow us on – Sirimalli Page