Maestro : నభాతో ఆ హాట్ సీన్లు తీశారా… ఇస్మార్ట్ బ్యూటీ ఏం అంటుంది?
Cinema Latest

Maestro : నభాతో ఆ హాట్ సీన్లు తీశారా… ఇస్మార్ట్ బ్యూటీ ఏం అంటుంది?

Maestro : నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మాస్ట్రో(Maestro).. బాలీవుడ్ లో వచ్చిన అంధాధూన్ సినిమాకు రీమేక్.. అక్కడ రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో నభా చేసింది.. అక్కడ రాధికా ఆప్టే బోల్డ్, లిప్ లాక్ సీన్స్ లలో నటించింది.

Image

మరి తెలుగులో ఆ సన్నివేశాలని తీశారా? నితిన్-నభా మధ్య హాట్ సీన్లు ఉంటాయా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపైన నభా క్లారిటీ ఇచ్చింది. తన పాత్రతో పాటుగా సినిమాలో చాలా సన్నివేశాలను మార్చేశారని చెప్పుకొచ్చింది.

Image

ముందుగా ఈ సినిమాని చేయాలంటే భయపడ్డానని.. దర్శకుడు కథను మాత్రం తీసుకుని తన విజన్‌తో సినిమాను తీశారని చెప్పుకొచ్చింది. ఇక ఒరిజినల్ లో రాధిక ఆప్టే అద్భుతంగా చేసిందని తెలిపింది. కథలో మార్పులు చేశారని ఎక్కడ కూడా రీమేక్ చూస్తున్న ఫీలింగ్ రాదని, తెలుగు చిత్రంలానే ఉంటుందని తెలిపింది.

Image

ఇక సినిమాలో గ్లామర్ గానే కనిపిస్తాను కానీ బోల్డ్ గా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా మాస్ట్రో ఈ నెల 17 న ఓటీటీలో రిలీజ్ కానుంది. అటు రాధికా ఆప్టే లాగా బోల్డ్ గా నటించడం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ వల్ల కాదు.

Also Read :